HyderabadTelangana

బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…. కే‌టి‌ఆర్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అతిపెద్ద పండుగలలో ఒకటైన బతుకమ్మ పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న చీరల పంపిణీకి అన్నీ ఏర్పాట్లు పూర్తయాయని, గురువారం నుండి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేస్తోందని తెలిపారు. చీరల తయారీ కోసం ప్రభుత్వం రూ.330.73 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

Read More : భారత్-ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం జింఖానా మైదానానికి పోటెత్తిన అభిమానులు….

ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్లతో చీరలు సిద్ధం చేశారు. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు. బతుకమ్మ చీరల తయారీతో నేతన్నల జీవితాలలో వెలుగులు నిండాయని కేటీఆర్ పేర్కొన్నారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Read More : ఫిరాయింపు దారుల దిష్టిబొమ్మల దహనం… చావు డప్పుతో భారీ ఊరేగింపు

రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడపడుచుకు తెలంగాణ ప్రభుత్వం ఏటా చీరలు పంపిణీ చేస్తోంది. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి : 

  1. అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
  2. మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
  3. గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై హైకోర్ట్ సంచలన నిర్ణయం..
  4. లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్‌తో హత్య చేసిన కేసులో కీలక మలుపు….
  5. మర్రిగూడ బిజెపిలో ముసలం…..పాత బి‌జే‌పి వర్సెస్ కొత్త బి‌జే‌పి

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

4 Comments

  1. Hi,

    We’d like to introduce to you our explainer video service, which we feel can benefit your site crimemirror.com.

    Check out some of our existing videos here:
    https://www.youtube.com/watch?v=zvGF7uRfH04
    https://www.youtube.com/watch?v=cZPsp217Iik
    https://www.youtube.com/watch?v=JHfnqS2zpU8

    All of our videos are in a similar animated format as the above examples, and we have voice over artists with US/UK/Australian accents.
    We can also produce voice overs in languages other than English.

    They can show a solution to a problem or simply promote one of your products or services. They are concise, can be uploaded to video sites such as YouTube, and can be embedded into your website or featured on landing pages.

    Our prices are as follows depending on video length:
    Up to 1 minute = $259
    1-2 minutes = $339
    2-3 minutes = $439

    *All prices above are in USD and include a full script, voice-over and video.

    If this is something you would like to discuss further, don’t hesitate to reply.

    Kind Regards,
    Kate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.