TelanganaWarangal

వజ్రోత్సవ మహాసభ విజయవంతం చేయాలి

క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఈ నెల16న జరుగు తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలకు స్థలాన్ని మంగళవారం డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వర్ధన్నపేట పిఏసీఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా పాల్గొన్నారు.

Also Read : ఈటల రాజేందర్ పై వేటు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

 

కాగా..ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయుటకు అన్ని విధాలుగా సభ ప్రాంగణాన్ని పరిశీలించి.. వచ్చిన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలన్నారు.

ఇవి కూడా చదవండి..

  1. ఉద్రిక్తంగా మారిన విఆర్ఏల అసెంబ్లీ ముట్టడి……
  2. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
  3. ఈటల సస్పెన్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్….
  4. హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
  5. తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బి‌జే‌పిలోకి వెంకట్ రెడ్డి

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.