
క్రైమ్ మిర్రర్, ఇబ్రహీంపట్నం ప్రతినిధి : స్కూలు బస్సు రూపంలో చిన్నారులపైకి మృత్యువు దూసుకొచ్చింది. చక్కగా రెడీ అయ్యి స్కూలుకి వెళ్లడానికి సిద్ధమైన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయిన సంఘటన మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగుడలో దారుణం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపై ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్ దూసుకెళ్లింది.
Also Read : ఈటల రాజేందర్ పై వేటు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి మృతదేహంతో బంధువులు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేయగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బస్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి :
- మృతులకు కేంద్రం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పరిహారం….
- కేసిఆర్ సవాలుకు బండి సంజయ్ ప్రతిసవాల్
- బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్
- హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
- దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు… ఏకకాలంలో 50 చోట్ల
One Comment