
క్రైమ్ మిర్రర్, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లాలో వినాయక చవితి పండుగ పర్వదినాన వివాహిత మహిళా ఇంట్లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఉప్పలపాటి తులసి లక్ష్మీ దీప్తి (19) ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు చీరతో ఊరి వేసుకొని మృతి చెందింది.
Read Also : కేసిఆర్ పర్యటనకు ముందు ఇందూరులో బిజేపి భహిరంగసభ…
మృతురాలికి 5 నెల క్రితం ఉప్పలపాటి నర్సింహారావుతో వివాహం జరిగింది అత్త ఉప్పలపాటి నాగ లక్ష్మీ, మరిది ఉప్పలపాటి గోపాలకృష్ణ ఆమె ఏ పని చేసిన సహించే వారు కాదని సూటిపోటి మాటలతో వేధిస్తూ హింసించడం వల్ల అత్త గారి ఇంట్లో వేధింపులు తట్టుకోలేక బుధవారం ఇంట్లో బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని మృతి చెందింనట్లు మృతురాలి తల్లి నాగలక్ష్మి పిర్యాదు మేరకు అత్త, మరిది పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తహెర్ బాబా తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
- తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన….
- మావోయిస్టుల లేఖతో ‘ఏజెన్సీ గ్రామాల్లో అలజడి’…
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?
- ముఖ్యమంత్రి కేసిఆర్ బిహార్ పర్యటనపై ఎంపి వెంకట రెడ్డి బహిరంగ లేఖ…..