
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సమీపంలోని అడ్డగట్టు సమీపంలో దారుణం చోటుచేసుకుంది.ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను విచక్షణారహితంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ తన భార్య పిల్లలు బైకుపై వస్తూ ఓంకార్ తన భార్యతో గొడవ పడుకుంటూ వస్తూ మార్గమధ్యలో గంట్రావుపల్లి సమీపంలో బైక్ పై నుంచి కిందికి నెట్టి వెళ్ళిపోయాడు.
Read Also : ఆహార భద్రత కార్డుదారులకు ఆరోగ్యశ్రీ వర్తింపు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎత్తం సమీపంలోని అడ్డగట్టు దగ్గరకు పిల్లలను చందన(3), విశ్వనాథ్(1) తీసుకొచ్చి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతులు కోసి హత్య చేశారని గ్రామస్తులు తెలిపారు. దాంతో గొంతుకోసిన అతడు కూడా కూడా గొంతు కోసుకున్నాడు.అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు..
ఇవి కూడా చదవండి :
- బీహార్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్….
- సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.
- హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు.