
క్రైమ్ మిర్రర్, నారాయణపురం : తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నిక ఎంతో కీలకంగా మారింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులందరూ మునుగోడు చుట్టే తిరుగుతున్నారు. స్థానికంగా ఉన్న ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్లు ను, వార్డ్ మెంబర్లను పార్టీ మారాలని బుజ్జగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంలో సంస్తాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్స్ పార్టీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ ను హైదరాబాదులోని వారి నివాసంలో రాత్రి రహస్య మంతనాలు జరిపారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి వారితో పాటు ఎమ్మెల్యే గాదరి కిషోర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి …
- కాళ్లావేళ్లా పడుతున్న కూసుకుంట్ల.. ముఖం మీదే చీదరిస్తున్న అసమ్మతి నేతలు!
- మునుగోడు రేస్ నుంచి కూసుకుంట్ల అవుట్? అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటించనున్న కేసీఆర్..
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ… దయాకర్ పై చర్యల తరువాత అలోచిస్తన్నన వెంకటరెడ్డి
- నూతన పోలీస్ బాస్ పోస్టుపై రాష్ట్ర వ్యాప్త చర్చ….
- తుపాకి పేలుడు కేసులో తొమ్మిది మంది నిందితులు అరెస్ట్- జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి.