
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి నియోజకవర్గ నిఘా ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అందుగుల గ్రామం లో గత రెండు రోజుల క్రితం ఆదివారం రాష్ట్ర విద్య శాఖ మంత్రి,రంగారెడ్డి జిల్లా జేడ్పీ చైర్మన్, ఏంఎల్ సి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు అందుగుల నూతన సుబ్స్టేషన్ ను ప్రారంభించారు. అర్కపల్లి గ్రామానికి పోయే మెయిన్ లైన్ కరెంటు స్థంబాలు మూడు వ్యవసాయ పొలం లో కింద పడ్డయి. అదే లైన్ లో రైతుల పశువుల పాక పై ఒక స్థంభం కూలి మంటలు చెలరేగి గుడిసె దగ్ధం అయింది.
Also Read : ఆగష్టు 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
కరెంటు అధికారుల నిర్లక్ష్యం వళ్ల కాంటాక్టరు వద్దు కమిషన్ లు తీసుకొని అధికారులు నాసిరకం పనులు చేసి ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడుతున్నారు విధ్యుత్ అధికారులు. రాష్ట్ర మంత్రి వచ్చి సుబ్స్టేషన్ ప్రారంభం చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నెల మట్టం కూలిన విద్యుత్ స్థంబాలు అభివృద్ధి లో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తుంది అనే దానికి నిదర్శనం ఇదే అని నర్సంపల్లి గ్రామ సర్పంచ్ హనుమాన్ రాథోడ్ విధ్యుత్ అధికారులను హెచ్చరించారు. ఎన్ని సార్లు చెప్పిన విధ్యుత్ అధికారుల పని తీరు లో ఏ మాత్రం మార్పు రావడం లేదని మండిపడ్డాడు..
ఇవి కూడా చదవండి :
- బీజేపీలో చేరబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీళ్లేనా? హైకమాండ్ కు ఈటల జాబితా..
- ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే… యూసఫ్ ఖాన్, తులసమ్మ తీరు ఇదే
- ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య.. అన్నగారి కుటుంబంలో తీవ్ర విషాదం
- మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బండి సంజయ్.. ఏం జరుగుతోంది?
- ఎన్టీఆర్ ఫ్యామీలీలో ఎంత చనిపోయారు.. ఎలా చనిపోయారో తెలుసా?
2 Comments