
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన వారు వావి వరసలు పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు. మానవత్వం లేని కామ పిశాచులు మనుషులనే కాదు.. ఆఖరికి జంతువులను కూడా వదలరు. తాజాగా రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో గేదె పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఆ యువకుడు గేదెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.
Also Read : కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవి సేఫ్! అందుకే రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్
ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీకి చెందిన వ్యక్తి కట్టేసి ఉన్న గేదెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు సంరక్షణ అధికారులు కూడా యువకుడిపై ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఊహించని వరద.. హైదరాబాద్ కు పెను గండమే!
- అక్రమ వెంచర్, నక్ష బాట కబ్జాపై కలెక్టర్ కి పిర్యాదు…
- “కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి”
- విచారణకు హాజరైన సోనియా… రాహుల్ గాంధీ అరెస్ట్
- అక్రమాల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష….
One Comment