
క్రైమ్ మిర్రర్, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో వర్షం మళ్లీ బీభత్సం సృష్టించింది.. శుక్రవారం భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పస్రా – తాడ్వాయి మార్గం మధ్యలో ఉన్న లోని జనగలంచ ప్రాంతం వద్ద వాగు బ్రిడ్జి కోతకు గురైంది. 163 వ జాతీయ రహదారి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో ఈ రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం పస్రా వయా నార్లాపూర్, మేడారం, తాడ్వాయి మీదుగా ఏటూరునాగారానికి వాహనాలను మళ్లిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్… నూతన మండలంగా గట్టుప్పల్
- సింగరేణిలో ఆదాని ఎంట్రీని కెసిఆర్ ఆపగలడ…??
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…
- తెలంగాణలో కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి!