
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో, అధికారులు శనివారం నాడు జీవో జారీచేశారు. నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్ మండలం, నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కొత్తపల్లి మండలాలు, వికారాబాద్ జిల్లాలోని దూడ్యాల మండలం, మహుబూబ్ నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం, నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు, సాలూరు, డొంకేశ్వర్ మండలాలు, కామారెడ్డి జిల్లాలోని డోంగ్లీ మండలం, మహుబూబాబాద్ జిల్లాలోని సిరోల్ మండలం, సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ మండలం, జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి, భీమారం మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఇవి కూడా చదవండి :
- తెరుచుకున్న శ్రీశైలం గేట్లు…
- రాజ్‌భవన్ లో ఘనంగా బోనాల పండుగ…
- వరదలకు కొట్టుకుపోయిన 163వ జాతీయ రహదారి..
- కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్.. నూతన మండలంగా గట్టుప్పల్
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…