
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. భారి వర్షాల కారణంగా నెలకొన్న వరద నష్టం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన వరదపై సమిక్షించనున్నారు. కడెం నుండి భద్రాచలం వరకు వున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలసి సిఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.
Also Read : బీజేపీ ఎంపీ అర్వింద్ పై దాడి.. టీఆర్ఎస్ సంగతి తేలుస్తామన్న అమిత్ షా
ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్ మ్యాప్ సహా భద్రతా పరమైన అంశాలను అదికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. వరదల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఇప్పటికే ఆదేశాలు జారి చేశారు. సిఎం ఆదేశాల మేరకు గోదావరి ముంపు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చెందిన వైద్యులు, అధికారులతో వైధ్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు సిఎం ఏరియల్ సర్వే నేపద్యంలో ఇందుకు సంబంధించిన కర్యచరనపై వైధ్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
- భద్రచాలంలో 71 అడుగులు దాటిన నీటిమట్టం.. ఈ రాత్రికి గండమే! ఆర్మీని పంపించిన కేసీఆర్…
- మత్స్యకారులకు దొరికిన 16 అడుగుల అరుదైన చేప..
- ఖరారైన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం..??
- ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్…
- ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేటిఆర్…
One Comment