
క్రైమ్ మిర్రర్, సంస్థాన్ నారాయణపురం :యదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, మర్రిబాయి తండాలో గురువారం నాడు జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మిషన్ భగీరధ ట్యాంకు వద్ద కరెంటు పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యత్ షాక్ తగిలి ఇద్దరు కూలీలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గయ్యలయాయి. మృత్తులు నాంపల్లి మండలం, లింగోటం గ్రామానికి చెందిన ప్రశాంత్(17), అరుణ్(21) గా గుర్తించారు. .అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా, విద్యుత్ సరఫరా నిలిపివేయక పోవడంతో ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి :
- కొడుకు కోసం కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా కొనిచ్చిన రోజా .. రోజాపై టీడీపీ విమర్శలు
- అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్టర్….
- నిత్య పెళ్ళికొడుకు… వీధికో బార్య…
- ఉత్తమ రచయిత్రిగా మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక…
- తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఆ పార్టీనే! ఆరా సంస్ఖ సర్వే ఫలితాల్లో సంచలనం
2 Comments