
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో నాలుగు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించారు.
సీఎం కేసీఆర్. సోమ, మంగళ, బుధ వారాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- ఒకే దెబ్బకు అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డి! ఈటలతో బీజేపీ ప్లాన్?
- డేట్ చెప్పండి.. అసెంబ్లీ రద్దు చేస్తా.. విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్..
- కిచక సీఐ నాగేశ్వరరావుకి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు!
- తెలంగాణ పోలిసులకు కొత్త మాన్యువల్ !!!
- మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి… ఇప్పుడు లాడ్జిలో అడ్డంగా దొరికాడు!