
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఓ మహిలతో వివాహేతర సంబ్బంధం కొనసాగిస్తూ మహిళ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు ఓ పోలీసు అధికారి. వివరాలలోకి వెళ్తే హైద్రాబాద్ నగరంలోని మారేడుపల్లి సిఐగా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర్ రావు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో మహిళతో వివాహేతర సంబ్బంధం కొనసాగిస్తూ శుక్రవారం రాత్రి మహిళ భర్తకే అడ్డంగా దొరికిపోయాడు.
మహిళ భర్త ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు సదరు సిఐపై హత్యాచారం, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇటివల బంజరహిల్ల్స్ పోలీస్ స్టేషన్ సిఐగా డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించాడు సదరు సిఐ….మరి కాసేపట్లో ఆసిఐని రిమాండ్ చేయనున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి :
- కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం…. –
- టిఎస్ ఆర్టిసిలో కారుణ్య నియమకాలు….
- ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు…రైతుల పాలిట శాపాలు
- ముంత కాబ్ ముఠా నేత అల్లుడే… ఆయన కనుసన్నల్లోనే 250 మంది ఏజెంట్లు
4 Comments