క్రైమ్ మిర్రర్,హైద్రాబాద్ ప్రతినిధి : గంజాయి తరలింపులో ఒక ముట చాణక్యం ప్రదర్శించింది.అచ్చం సినిమా తరహాలో రవాణా చేస్తూ పోలిసుల చేతికి చ్చికారు.హైద్రాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ శాక డిప్యూటీ కమిషనర్ దేవి రవికాంత్, మల్కజగిరి జిల్లా డిపిఇఒ అరుణ్ కుమార్, ఎపి అండ్ ఈఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ ఎక్సైస్ ఇన్స్పక్టర్ చంద్రశేకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం
Read More : రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. బడంగ్ పేట మేయర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన అర్జున్,తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరికనికి చెందిన కిరణ్ కుమార్,హైద్రాబాద్ ఫలక్నామా కు చెందిన సయ్యద్ తాహెర్ విరితోపాటు వీరేంద్ర కుమార్, సందీప్, తేజ, ఫజల్ ఒక ముటగా ఏర్పడి,ఏపి లోని అరకు నుండి చేపలు రవాణా చేసే ప్లాస్టిక్ డబ్బాలలో గంజాయి ప్యాకెట్లను నింపి డిసిఎం వాహనంలో విశాఖపట్నం తీసుకవచ్చి,ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కొన్ని చేపల డబ్బాలను సైతం వాహనంలో ఎక్కించారు. విశాక నుండి నేరుగా వరంగల్ వచ్చి అక్కడ చేపల డబ్బాలను దించారు. అక్కడి నుండి సోమవారం రాత్రి డిసిఎం వాహనం ఉప్పల్ బగాయత్ లోని హెచ్ఎండిఎ లే అవుట్కు చేరుకుంది.ఇక్కడి నుండి మహారాష్ట్రలోని సోలాపూర్, సాంగ్లి లకు తరలించేందుకు కారులోకి గంజాయి ప్యాకెట్లను ఎక్కిస్తుండగా,పక్క సమాచారంతో ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు.
Read More : చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
డబ్బాలలో వున్నా 440 కిల్లోల గంజాయి ప్యాకెట్లను,డిసిఎం వాహనాని,కారును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.ఈగంజాయి విలువ సుమారు కోటికి పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. ముటలోని అర్జున్, కిరణ్ కుమార్, తాహెర్ మాత్రమే పట్టుబడ్డారు. మిగితా నలుగురు పరారిలో ఉన్నారు. వీరిలో కిరణ్ కుమార్ పై గతంలోనే భద్రాచలం పోలీస్ స్టేషన్ లో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు కాగా, అందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- కేసీఆరా మజాకా.. ఎమ్మెల్యేల జీతాల్లో తెలంగాణే టాప్…
- ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది..
- పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు.. ఉదయ్ పూర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్….
- రేవంత్ రెడ్డికి బిగ్ షాక్… కాంగ్రెస్ కూటమికే కేసీఆర్ సపోర్ట్ !
- టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్…
వ్యాసం రాసిన వారు పార్టీకి కంప్లైంట్ చేయడం అంటే ఏమిటో దయచేసి వివరించండి.. కోర్టుకు, పోలీసు స్టేషన్లో కంప్లైంట్ దాఖలు చేయడం ఉంటుంది పార్టీకి కంప్లైంట్ చేయడం అనే విషయం అర్థం కాలేదు.. ఆర్టిఐ ఇంతవరకు అందరికీ తెలిసినంతవరకు తెలియని సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వ విభాగాల ద్వారా సమాచార వ్యవస్థ.. దయచేసి వివరించండి..
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వ్యవస్థ, ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉంటుంది, ఈ వ్యవస్థకు వ్యక్తులు సంస్థలు కంప్లైంట్ లు చేయవచ్చునా వారు కంప్లైంట్లు తీసుకుంటారా? బండి సంజయ్ గారు ఎవరికి ఎక్కడ కంప్లైంట్ చేశారు.. పార్టీకి కంప్లైంట్ చేయమని హై కమాండ్ వారు ఎలా చెప్పగలిగారు.. వాళ్ళు చెప్పారు అనుకుందాం మీరు ఎలా రాశారు?
దయచేసి వివరించండి..