
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేగింది. సంతోషనగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. లక్కీ హోటల్ సమీపంలో ఇంట్లో బీహార్ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. రాజస్తాన్ ఉదయపూర్ టైలర్ ఖనయ్య లాల్ సాహు హత్య కేసు లో మరో నిందితుడుని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తి బీహార్ రాష్ట్రనికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.