
క్రైమ్ మిర్రర్ పిట్లం ప్రతినిధి: మంత్రి కేటీఆర్ విశ్వకర్మలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో పిట్లం మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విశ్వకర్మలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ నాయకులు మాట్లాడుతూ… కేటీఆర్ వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రోజుకో రకంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ షాక్… కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే ప్రసంగం
- ఇంకా ఎన్నాళ్లూ… ప్రజల్ని మభ్యపెడతావు.. ఏజెంట్లను దొంగలు చేసే ప్రయత్నం చేస్తావా?
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
- ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
- ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?