
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఉదయం 10గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని నల్లగొండకు తరలిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించిన తర్వాత.. ఆమె పార్థివదేహాన్ని నల్లగొండ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.
11.30 గంటల నల్లగొండ జిల్లా సిపిఎం కార్యాలయానికి పార్థివ దేహం ఉదయం 6 గంటల నుండి హైదరాబాద్ లోని చార్మినార్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మాకినేని బసవపున్నయ్య భవన్ లో ప్రజల సందర్శనార్థం 9.30 గంటల వరకు ఉంచారు. అనంతరం చార్మినార్ క్రాస్ రోడ్(M B BAVAN) నుండి బయలు దేరి 11.30 గంటల వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయానికి పార్థివ దేహం చేరుకుంటుంది.
మల్లు స్వరాజ్యం అంతిమ యాత్ర షెడ్యుల్…
* నల్లగొండ జిల్లా సి పి యం కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంచుతారు.
* మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లా సిపిఎం కార్యాలయం నుండి ర్యాలీ గా అంతిమయాత్ర మొదలై ప్రకాశం బజార్, ఆర్.పి రోడ్ మీదుగా పెద్దగడియారం సెంటర్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది.
* పెద్ద గడియారం సెంటర్లో మద్యానం 2.30 గంటల నుండి 3.30 గంటల వరకు సంతాపసమావేశం జరుగుతుంది. ముఖ్యులు పాల్గొంటారు.
* మద్యాహ్నం 3.30 గంటలకు పెద్ద గడియారం నుండి పార్థివ దేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలిస్తారు.
* 3.45 నిమిషాలకు దివంగత మల్లు స్వరాజ్యం భౌతిక ఖాయన్ని మెడికల్ కళాశాల కు అప్పగిస్తారు.
ఇవి కూడా చదవండి ..
- ఎమ్మెల్యే కొడుకు కారులోనే ఉన్నాడు.. జూబ్లీహిల్స్ కేసులో ట్విస్ట్..
- కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఐటీ రైడ్స్ లో అడ్డంగా బుక్కయ్యారా?
- రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్న 98 ఏళ్ల బామ్మ
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం
One Comment