
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన తెరాస పార్టి కార్యకర్త పాశం వెంకటయ్య ఇటీవల మృతి చెందడంతో ఆదివారం నాడు అయన దశదిన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నీవాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10000 రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
అయన వెంట మర్రిగూడ మండల ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, తెరాస మండల పార్టి అధ్యక్షుడు తోటకూరి శంకర్, నామపురం ఎంపీటీసీ ఊరిపక్క సరితనగేష్,తెరాస పార్టి మండల ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, జంగారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఎమ్మెల్యే కొడుకు కారులోనే ఉన్నాడు.. జూబ్లీహిల్స్ కేసులో ట్విస్ట్..
- కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఐటీ రైడ్స్ లో అడ్డంగా బుక్కయ్యారా?
- రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్న 98 ఏళ్ల బామ్మ
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?