
క్రైమ్ మిర్రర్ కూకట్‌పల్లి : 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ మహావీర్ నగర్ లోని రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను బస్తి వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ వెంటనే స్పందించి, మహవీర్ నగర్ లో పాదయాత్ర చేసి సమస్యల గురించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని బస్తి వాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మైనారిటీ మహిళా అధ్యక్షురాలు షేక్ బీబీ, శివరాజ్ గౌడ్, వాసుదేవరావు, రాములుగౌడ్, అగ్రవాసు, హరీష్, విరేష్, రాజుపటేల్, కూర్మయ్య, రవీందర్, రామచందర్, ఉమేష్, నారాయణ, శ్రీను, జీకేఆర్, మల్లేష్, అశోక్, ఆంజనేయులు, రఘుపతిరెడ్డి, ఏటీఎం శ్రీను, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఎమ్మెల్యే కొడుకు కారులోనే ఉన్నాడు.. జూబ్లీహిల్స్ కేసులో ట్విస్ట్..
- కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఐటీ రైడ్స్ లో అడ్డంగా బుక్కయ్యారా?
- రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్న 98 ఏళ్ల బామ్మ
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?