
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, సంస్థాన్ నారాయణపూర్ : నారాయణపూర్ మండల సర్వేల్ గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు మృతి చెందిన వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన సీతా రాముడు, గౌరీ, ఎల్లయ్య శేరి గూడెం లో ఇటుక బట్టి లో పనిచేస్తున్నారు.
మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఇటుక అన్ లోడ్ చేసి తిరిగి వస్తుండగా సర్వేల్ గ్రామ శివారులో అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో సీతా రాయుడు, గౌరీ, ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్య కు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
4 Comments