
క్రైమ్ మిర్రర్, ఖమ్మం : మరో కీచక రాజకీయ నేత బండారం బయటికొచ్చింది. సదరు నేత వేధింపులు పెరిగిపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో మహిళలను వేధిస్తున్న బీజేపీ నాయకుడు పసుమర్తి సతీష్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సతీష్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. వైరా బీజేపీ మహిళ మోర్చా నాయకురాలికి సైతం వేధింపులు తప్పలేదు. వైరా అంగన్ వాడీ టీచర్‌ను కూడా సతీష్ వేధింపులకు గురి చేశాడు. సతీష్‌పై ఖమ్మం, వైరా పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి ..
3 Comments