
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ద్విచక్ర వాహదారుడు హెల్మెట్‌ను తప్పని సరిగా వాడాలని ప్రతి రోజు అవగాహన కల్పిచే పోలీసులే హెల్మెట్ పెట్టు కాకుండా ద్విచక్ర వాహనాన్ని నడుపుతుంటే పోలీస్ అధికారి ఫెనాల్టీ వేశారు.ప్రతి రోజు విధి నిర్వహణలో భాగంగా హన్మకొండ జిల్లా అశోక జంక్షన్ సెంటర్‌లో హన్మకొండ ట్రాఫిక్ ఏ.సీ.పీ బాల స్వామి ఆధ్వర్యంలో శనివారం ఉదయం వాహం తనిఖీలు చేపట్టారు.
Read More : వారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జంప్? మునుగోడుకు ఉప ఎన్నికే?
అందులో భాగంగా విధులు నిర్వహించి ఇంటికి వెళుతున్న ముగ్గురు కానిస్టేబుల్‌లు వాహనము నడుపుతూ హెల్మెన్ట్ ధరించకపోవడంతో వారిని ఆపి ఫెనాల్టీ వేశారు. మరి కొందరికి పెండింగ్ చలాన్లు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఎంతటి వారైనా తప్పని సరిగా పాటించాలి, లేని పక్షంలో చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి …
- స్పీకర్ తో అధికార పార్టీ ఎమ్మెల్యే వాగ్వాదం.. తెలంగాణ అసెంబ్లీ గరంగరం
- రేవంత్ రెడ్డికి పీసీసీ వేస్ట్ అన్న కోమటిరెడ్డి.. జంపింగ్ ఖాయమేనా?
- బీజేపీ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీ ?
- బీజేపీకి వెళ్లే యోచనలో తీగల? బుజ్జగిస్తున్న గులాబీ బాస్?
2 Comments