
యాచారం క్రైమ్ మిర్రర్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లోని మేడిపల్లి గ్రామం లో కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ ఇంటి పై ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసి కల్తీ పాలు తయారు చేస్తున్న దేంది జంగా రెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు అతని వద్దనుండి 120 లీటర్ల కల్తీ పాలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఒక లీటరు పాలపొడి మూడు ప్యాకెట్లు ధోల్పూర్ 5 ప్యాకెట్లు గోల్డ్ డ్రాప్ ఆయిల్ 9 ప్యాకెట్లు సీజ్ చేసి యాచారం పిఎస్ కు అప్పగించారు.
ఇవి కూడా చదవండి …
- ఉద్యోగ భర్తీ ప్రకటనపై నేతల హర్షం.. సీఎంకు కృతజ్ఞతలు
- ఖుష్ మహల్ వద్ద ఖుషీ ఖుషీగా మహిళా దినోత్సవ వేడుకలు
- సహకార స్వాహా పై చైర్మన్ ప్రెస్ మీట్.. సమాచార హక్కు చట్టాన్ని కాలరాసే ప్రయత్నం
- ఆర్ధిక సహాయం అందచేత.. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ సుభాష్
- హత్యనా..! ప్రమాదమా..? వెళ్లోస్తానని కానరాని లోకాలకు కుమారుడు ..!!
3 Comments