
క్రైమ్ మిర్రర్, కావలి : పట్టణం లోని టీచర్స్ కాలనీ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొని కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చక్రవర్తికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా ప్రాంతంలో చక్రవర్తి తీవ్రగాయాలతో పడిపోయాడు. కాలికి గాయం కావడంతో చక్రవర్తి నడవలేక పోయారు. అయితే పెద్దగా ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. దీంతో స్థానికులు 108 కోసం ఎదురు చూడగా రాకపోవడంతో ఆటోలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. మాలేపాటి సుబ్బానాయుడు
- ఐదు రాష్ట్రాల ఎగ్డిట్ పోల్స్… దేశ వ్యాప్తంగా ఆసక్తి
- నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం.. బ్రహ్మంగారి మాట నిజమైందంటున్న జనం
- డీజిల్ అంటూ నీళ్ల అమ్మకం.. రంగారెడ్డి జిల్లా పెట్రోల్ బంకులో ఘరానా మోసం
- పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. మెట్రో ప్రయాణాలపై భారం
One Comment