
- అగ్నిగుండా ప్రవేశం చేస్తున్నశివ భక్తులు
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం ప్రతినిధి : మహాశివరాత్రిని నిపురస్కరించుకొని తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల శ్రీ ఓంకారేశ్వరా దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం 5 గంటలకు శ్రీ వీరభద్ర స్వామి దక్షయజ్ఞం కార్యక్రమంలో భక్తులు ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read More : పది ఎకరాల సైట్, కోట్లలో సుపారీ… రియాల్టర్ల హత్య కేసులో సినిమాటిక్ ట్విస్ట్ లు
ఈకార్యక్రమంలో అగ్ని గుండా ప్రవేశం ముఖ్యమైన ఘట్టం ఓం నమహః శివాయ అనుకుంటూ ఈ అగ్నిగుండ ప్రవేశం చేసిన వారికి ఆయురారోగ్యాలతో ఉంటారని ఎలాంటి భయ బ్రాంతులు ఉన్న తొలిగి పోతాయని నమ్మకంతో చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా నమ్మకంతో అగ్నిగుండాలో ప్రవేశిస్తారు పోటీ పడుతూ భక్తులు పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి ..
- యూపీ ఎన్నికల్లో బీజేపీకి మరో అస్త్రం.. ‘ఉక్రెయిన్’ నినాదమెత్తుకున్న నేతలు..!
- అమ్మో ఆర్టీసీ దొంగ..!! – రూ. 40 వేల విలువైన వస్తువుల చోరీ…!!
- ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల పై… పక్కా ప్రణాళికతో కాల్పులు
- భారీ చోరీ కి పాల్పడిన నిందితుడూ అరెస్ట్..
- సీఎం జగన్ మెడకు వివేక హత్య కేసు?
One Comment