HyderabadTelangana

ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల పై… పక్కా ప్రణాళికతో కాల్పులు

క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్:  నగరంలోని ఓ స్థలం విషయంలో తమకు అడ్డు తగిలాడని ప్రత్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపటేల్ గూడ – కర్ణంగుడా సమీపంలో రియల్టర్లు రఘు, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల కలకలం జరిగిన స్థలంలోనే  శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. రఘు పరిస్థితి విషమంగా ఉండడంతో బీఎన్ రెడ్డి లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సెటిల్మెంట్ కి అని పిలిచి వారిపై కాల్పులు జరిపినట్టుగా రఘు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ad 728x120 HUMA copy - Crime Mirror

ఇవి కూడా చదవండి..

భారీ చోరీ కి పాల్పడిన నిందితుడూ అరెస్ట్..

సీఎం జ‌గ‌న్ మెడ‌కు వివేక హ‌త్య కేసు?

అర్ధరాత్రి.. బస్సు వెనక సీటులో మహిళపై డ్రైవర్ అత్యాచారం!

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.