
క్రైమ్ మిర్రర్, వరంగల్ ప్రతినిధి: మేడారం సమ్మక్క సారక్క వన దేవతలను దర్శించుకోవడానికి వెళ్తున్న క్రమంలో హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగులాపూర్ వద్ద కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ చోటు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ వాహనాలను శనివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీగా పోటి చేసిన అభ్యర్థి దొమ్మటి సాంబయ్య, భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు గండ్ర సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
- మోహన్ బాబుకు ఘోర అవమానం!
- వైసీపీలో జిల్లాల సెగ.. ఆనం, రోజా రచ్చరచ్చ!