
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 2022-23 సంవత్సరానికి గాని వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఎలాంటి సంచనాలకు పోకుండా బడ్జెట్ రూపొందించారు. వేతన జీవులకు నిరాశ కల్పిస్తూ ఐటీ శ్లాబుల రేట్ల జోలికి పోలేదు. వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ అనగానే అందరి దృష్టి ఈ టాపిక్ పైనే ఉంటుంది. ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవేవి తగ్గుతాయి? అని ఆసక్తిగా వెతుకుతుంటారు. ఏ బడ్జెట్‌తోనైనా కొన్నిటి ధరలు పెరగాల్సిందే.. మరికొన్ని తగ్గాల్సిందే. అయితే, ప్రస్తుత కరోనా కాలంలో.. నిర్మలమ్మ బడ్జెట్‌తో పెరిగేవి.. తగ్గేవి.. ఇవే…
Read More : లక్షల కోట్లు ముంచినవాళ్లకు రాయితీలా.. సిగ్గు లేదా మోడీ..!
ధరలు పెరిగే వస్తువులు…
-విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు
– ఫారిన్ నుంచి ఇమ్‌పోర్ట్ అయ్యే.. ప్లాస్టిక్ ఐటమ్స్
– ఫర్టిలైజర్స్
– ఐరన్, స్టీల్
– మెడికల్ పరికరాలు
– ఎలక్ట్రానిక్ పరికరాలు
– ఆర్గానిక్ కెమికల్స్
ధరలు తగ్గే వస్తువులు…
– వస్త్రాలు
– నగలు
– మొబైల్ ఫోన్స్
– మొబైల్ ఛార్జర్
– చెప్పులు
– స్టీల్ స్క్రాప్స్
ఇవి కూడా చదవండి..
- నీకో దండం జగన్.. కడప జిల్లాలో పోస్టర్ల కలకలం..
- ఆధ్యాత్మిక వైభవం.. శ్రీరామనగరం !
- శివన్నగూడ బ్యాలెన్సింగ్ ముంపు బాధితులకు నష్ట పరిహారం అందజేత
- సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు