
మునుగోడు క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ప్రసాద్ వైన్స్ షాపు ప్రక్కన వీదిలో డ్రైనేజీ పై చేపట్టిన అక్రమకట్టడాలను కుల్చివేయలని ఎన్నో సంవత్సరాలుగ మండల కేంద్రంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు , ధర్నాలు నిరాహార దీక్షలు చేపట్టడంతో గత ఆరు రోజుల క్రింద అక్రమ కట్టడాలను కుల్చివేయడం చేపట్టారు. కానీ ప్రారంభించి కేవలము రెండు రోజులు మాత్రమే కూల్చి కేవలము మార్కింగ్ పెట్టిన దాని క్రింది బాగం మాత్రమే కూల్చి వేయడం జరిగింది.
మార్కింగ్ పై బాగం కూల్చివేయకుండ నిలిపివేయడం జరిగిందనీ, మార్కింగ్ పెట్టిన మొత్తం కూల్చి వేయాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పందుల సురేష్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రావ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సానులంగ స్పందించి డిపి ఓ దృష్టికి తీసుకెళ్ళి సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి ..
- ల* కొడకా… జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు
- లోటస్ పాండ్ కు తాళం,, షర్మిల చేతులెత్తేసిందా?
- ‘భీమ్లా నాయక్’తో మారిన పద్మశ్రీ మొగులయ్య జీవితం..
- ఏపీలో కొత్త జిల్లాలు- రాజధానులు ఇవే!
5 Comments