
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారత పార్లమెంట్ లో కొవిడ్ కల్లోలం స్పష్టించింది. పార్లమెంట్‌లో పనిచేసే 402 మందికి కొవిడ్ సొకింది. మొత్తం 1,409 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 402 మంది సిబందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది ఉంటే.. 69 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగతా 133 మంది సిబ్బంది ఇతర స్టాఫ్‌గా అధికారులు గుర్తించారు.
పాజిటివ్ వచ్చిన వారితో పాటు వాళ్ల కాంటాక్ట్‌లను గుర్తించి హోం ఐసోలేషన్ కు తరలించారు. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.
ఇవి కూడా చదవండి ..
సంపులో 2 వేల నోట్ల కట్టలు.. ఐటీకి దొరికిన రాజకీయ నేత
బీజేపీ ఆఫీసులోకి వచ్చి సంజయ్ ను కొడతారా!కేసీఆర్ సర్కార్ పై ప్రధాని మోడీ సీరియస్..
క్లాత్ మాస్క్ వాడుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే?
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. వామపక్ష నేతల సపోర్ట్?
3 Comments