
క్రైమ్ మిర్రర్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీ నుంచి అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి 17 నుంచి తిరిగి ప్రారంభించాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
సూసైడ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు పరార్
మా అధ్యక్షుడినే అరెస్ట్ చేస్తారా.. సంగతి తేలుస్తాం! కేసీఆర్ కు జేపీ నడ్డా వార్నింగ్
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కొవిడ్.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
2 Comments