
క్రైమ్ మిర్రర్, పరిగి : పురపాలిక పరిధిలోని బిసి కాలానికి చెందిన ఉప్పరి నారాయణ(70) ఇంట్లో కళ్ళు తిరిగి కిందపడటంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది పట్టించుకోలేరని డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందక మృతిచెందాడని కన్నీటి పర్యంతం అయ్యారు. డ్యూటీ డాక్టర్ స్వర్ణలతకు ఫోన్ చేసి ఎందుకు అందుబాటులో లేరని కొందరు అడగగా ఏవేవో సాకులు చెప్పి చనిపోతే నేనేం చెయ్యాలి గవర్నమెంటుని అండగండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చింది.అక్కడ ఉన్న సిబ్బంది వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి ..
- ప్రముఖులు వస్తే డాలర్ ఉండాల్సిందే.. తిరుమలతో శేషాద్రికి ప్రత్యేక అనుబంధం..
- ఒమిక్రాన్ వైరస్ అంత డేంజరా? భారత్ కు పెను ముప్పు తప్పదా?
- ట్రాఫిక్ పోలీసుల వసూళ్ల దందా.. స్టింగ్ ఆపరేషన్ తో పట్టేసిన ఎమ్మెల్యే
- పాలనలో జగన్ అట్టర్ ఫ్లాప్… ఉండవల్లి షాకింగ్ కామెంట్స్
2 Comments