
- బిగ్ బాస్ – సీజన్ 5 ఈ వారం ఏమి జరిగేనో !!
- నెటిజన్ల అంచనాలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 5లో ఈవారం ఎవరు ఎలిమేట్ అవనున్నారు.? సిరి నా.. ప్రియాంకా నా ? రవి నా ఇలా నెటిజన్లు ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. బిగ్ బాస్ 12 వారం నామినేషన్ లో కేప్ టన్ మానస్ తప్ప మిగిలిన ఏడుగురు కూడా నామినేషన్స్లో ఉన్నట్లు బిగ్ బాస్ చెప్పారు. ప్రియాంక..సిరి తో పాటు సన్నీ, శ్రీరామ్, కాజల్. షణ్ముఖ్ , రవి ఉన్నారు, మొత్తం గా చూస్తే ప్రియాంక.. సిరి పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి .. రవి కూడా ఉన్న చివరకు ఎలిమినేటెడ్ కానుంది ఎవరో అని ఎవరికి వారు అంచనాలు కడుతున్నారు. వారం ముగిసేందుకు ఇంకా సమయం ఉంది అప్పటికి ఏమైనా మార్పులు కావచ్చేమో అని కూడా అంటున్నారు. ఈ వారం నామినేషన్ యిలా ఉంటె వచ్చేవారం ఇంకా టఫ్ ఖాయం అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స
- ఢిల్లీలో దిక్కు లేని కేసీఆర్.. మూడురోజులైనా నో అపాయింట్ మెంట్స్
- 13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో సీఎంకు బిగ్ షాక్
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో అమీర్‌ఖాన్
3 Comments