
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత.. గెలుపు ఈ సారి మాత్రం ఖాయమేనా..? కిందటి సారి వందల మంది పోటీచేసి అధికారపార్టీని మూడుచెర్ల నీళ్లు తాగించిన పెండెంట్లు ఈ సారి కాస్త మిన్నకుండి పోయారా ? అంటే ఔనను సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే తన వ్యుహాలను రచిస్తోంది.
Read More : ఎమ్మెల్సీ అభ్యర్థులకు `బీ’ ఫామ్ అందచేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నామినేషన్లకు ముందే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముందస్తుగానే పావులు కదుపుతోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ ఎన్నికలు రావడం .. ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ తనయ , ఎమ్మెల్సీ కవిత పోటిచేస్తున్న నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్ వేయకపోవడంతో ఆమె గెలుపు సునాయసం కానుంది. మరోవైపు ఎలాంటీ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.
CM KCR : ఢిల్లీలో దిక్కు లేని కేసీఆర్.. మూడురోజులైనా నో అపాయింట్ మెంట్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపితో పాటు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలవకపోవడంతో ఆపార్టీ గెలుపు ఖాయం అవుతోంది ఈ క్రమంలోనే నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటికి దూరంగా ఉంటామని ప్రకటించారు. దీంతో కవితను అనుహ్యంగా రంగంలోకి దింపారఅంటున్నారు ఎన్నికల నామినేషన్‌కు ఒక్కరోజు ముందుగానే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. రాజ్యసభకు వెళుతుందని భావించినా తిరిగి కవితను బరిలోకి దింపారు.
ఇవి కూడా చదవండి …
- గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స
- 13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో సీఎంకు బిగ్ షాక్
- సీఎం జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారు.. మంత్రి కామెంట్లతో కలకలం..
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి చెక్! మునుగోడు ఇంచార్జ్ గా బీసీ లీడర్?
One Comment