
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనను కొట్టి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని క్రమబద్ధీకరణ కానీ ప్లాట్లు రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్లు నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి. రిజిస్ట్రేషన్ అయిన పార్టీకి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని ప్రభుత్వం తెలిపింది.
అనుమతులు లేని క్రమబద్ధీకరణ కానీ కొత్త ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు కుదరదని పేర్కొంది. అనుమతులు ఉన్నా క్రమబద్ధీకరణ అయిన ప్లాట్లు రిజిస్ట్రేషన్లు యధాతధమని వెల్లడించింది.
One Comment