
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : శాస్త్ర గార్డెన్ లో ఇబ్రహీంపట్నం మండలం తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం మండల కేంద్రంలో యంపల్ల నిరన్జన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్నా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీవ్రంగా తీసుకువెళ్లాలని తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పనులు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిన ఎంపీపీ కృపేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి, జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి ఈ సమావేశంలో వివిధ గ్రామ ప్రజా ప్రతినిధులు, తెరాస గ్రామ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు,తెరాస నాయకులు, కార్యకర్తలు ,మండల తెరాస శ్రేణులు, పాల్గొనడం జరిగింది.