
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఇంజపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ 225 లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఇంటిని కులుస్తామని సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులు కొద్దిసేపు హడావుడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో రియల్ వ్యాపారులు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు అధికారులు కూల్చివేతల కోసం తీసుకువచ్చిన జేసీబీ డ్రైవర్ ను పక్కకు తీసుకుపోయి. డబ్బులు ఇచ్చి మభ్య పెడుతుండటం పక్కనే ఉన్న స్థానికులు రికార్డ్ చేయడంతో కంగుతున్నారు..
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు డబ్బుతో , రాజకీయ పలుకుబడితో అధికారులను మభ్య పెడుతున్నారు..అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఎం కావాలి..