
క్రైమ్ మిర్రర్ న్యూస్ : ఇబ్రహీం పట్నం ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చెరుకూరి రాజు ను జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా నిమించడం జరిగింది.ఈ సందర్భంగా రాజు మాట్లాడు తూ నపై నమ్మకం తో నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తో పాటు మిగతా నియోజకవర్గాల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. అల్లం నారాయణ సార్ కి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి రమేష్ , గార్లకు ధన్యవాదాలు తెలిపారు.