National

ఓల్డ్ మలక్‎పేటలో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : గ్రేటర్ లోని ఓల్డ్ మలక్‎పేటలో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు అయ్యాయి. వార్డు నెంబర్ 26లో బ్యాలెట్ పేపర్‎లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. బ్యాలెట్ పేపర్‎లో కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి గుర్తును ప్రింట్ చేశారు అధికారులు. దీంతో ఎన్నికలను నిలిపివేయాలని హైదరాబాద్ సీపీఐ సీటీ సెక్రటరీ నరసింహ డిమాండ్ చేశారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.