
టీఆర్ఎస్ అభ్యర్థి సైన్యాధిపతి అతడే
ట్రబు ల్ షూటర్ గా మంత్రి సబిత మ్మ వద్ద మంచి గుర్తింపు
తెరాస అభ్యర్థి గెలుపు లో అరవింద్ పాత్ర కీలకం
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : సరూర్ నగర్ తెరాస అధ్యక్షుడు ఆకుల అరవింద్ ఆ పార్టీ కి బాహుబలి మాదిరిగా కనిపిస్తున్నాడు. రాజమౌళి సినిమా లో బాహుబలి ఎంతటి బలవంతుడి , డివిజన్ లో అరవింద్ రాజకీయంగా అంతే బలవంతుడు అంటే అతిశయోక్తి కాదేమో . డివిజన్ తెరాస అధ్యక్షుడి గా పనిచేస్తూ, అందర్నీ కలుపుకుని పోయే అరవింద్ అంటే క్యాడర్ కు సైతం అమితమైన గౌరవం ఉంది. డివిజన్ లో బేర బాలకిషన్, దర్పల్లి అశోక్, లోక సాని కొండల్ రెడ్డి ,వంటి నాయకులను కలుపుకుని పార్టీ బలోపేతం చేయడం లో సక్సెస్ అయ్యారు. ఇక డివిజన్ ఏ సమస్య వచ్చినా అరవింద్ కు చెబితే పరిష్కా రిస్తా డనే నమ్మకాన్ని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వద్ద సంపాదించు కన్నా డు.