Telangana

వనస్థలిలో కమల వికాసం ఖాయమే

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : వనస్థలిపురంలోని డివిజన్లో కమలం గాలి వీస్తోంది. ప్రత్యర్థులకు అందనంత వేగంగా ప్రజల మధ్యకు బీజేపీ అభ్యర్థి రాగాల వెంకటేశ్వర రెడ్డి దూసుకెళ్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వనస్థలిపురం వనస్థలిపురం డివిజన్ నుంచి రాగాల వెంకటేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు డివిజన్ ప్రజలు కోరారు. పనిచేసే వారికే పట్టం కట్టాలని, పదవుల కోసం పాకులాడే అవినీతిపరుల ప్రోత్సహించవద్దని రాగుల వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో అధికార పార్టీ కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధికి చేసిందేమీ లేదని తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని వివరిస్తూ ప్రజలను ఆయన ఓట్లు అడుగుతున్నారు. తనకు కార్పొరేటర్గా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు తనకు అవకాశం కల్పిస్తే వనస్థలిపురం ఆదర్శ వంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని రాగల వెంకటేశ్వర్ రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నారు.
వనస్థలిపురం డివిజన్లో ప్రత్యర్థులకు అందనంత స్పీడుగా బిజెపి అభ్యర్థి రాగుల వెంకటేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.