జాతీయం

మిడ్ నైట్ నగ్నంగా తిరుగుతున్న యువతి.. ఎందుకో తెలుసా?

క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ : కొన్ని సార్లు వింతవింత ఘటనలు జరుగుతుంటాయి.ఇందులో కొన్ని వినోదం కలిగించేవి అయితే మరికొన్ని బాధ కలిగించేవి. కొన్ని సరదాగా జరిగేవి అయితే మరికొన్ని ఆకస్మాత్తుగా జరిగేవి. తాజాగా యూపీలో వెలుగు చూసిన ఘటన మాత్రం షాకింగ్ గా మారింది. కొందరికి ఇబ్బందిగా.. మరికొందరికి భయంగా కనిపించింది.

అర్ధరాత్రి వేళ ఓ యువతి న్యూడ్ గా రోడ్లపై తిరుగుతోంది. శరీరంపై నూలు పోగు లేకుండా రోడ్లపైకి వస్తున్న యువతి.. అక్కడి ఇండ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని రాంపూర్‌ జిల్లాలోన మిలక్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది. నగ్నంగా యువతి తిరుగుతున్న విజువల్స్ ఆ పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోలే వైరల్ గా మారాయి.

Read More : బిగ్ బాస్ షో నుంచి నాగార్జున అవుట్?

సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ లో ఓ యువతి.. ఒంటిపై బట్టలు లేకుండా పట్టణ వీధుల్లో తిరుగుతోంది. కొన్ని ఇళ్ల ముందుకు వెళ్లి డోర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆ యువతి కాలనీలోని ఓ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. తర్వాత ఆ ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి ఆగింది. కాసేపు ఆ ఇంటి తలుపు తట్టింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీ కెమెరాల్లో కనిపించిన ఈ దృశ్యాలు మిలక్ పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

Related Articles

Back to top button